నారాయణం పరబ్రహ్మ సర్వకరణ కారణమ్ ప్రపద్యే వేంకటేశాఖ్యం తదేవ కవచం మమ సహస్రశీర్షా పురుషో వేంకటేశ శ్శిరో~వతు ప్రాణేశ: ప్రాణనిలయ: ప్రాణాన్ రక్షతు మే హరి: ఆకాశరాట్సుతానాథ ఆత్మానం మే సదావతు దేవదేవోత్తమో~పాయోద్దేహం మేవేంకటేశ్వర: సర్వత్ర సర్వకార్యేషు మంగాంబాజాని రీశ్వర: పాలయేన్మాం సదా కర్మ సాఫల్యం న: ప్రయచ్చతు య ఏతద్వజ్రకవచ మభేద్యం వేంకటేశితు: సాయం ప్రాత: పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయ:
తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలు మరియు తెలుగు వారి విశిష్టతలు