తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స"- అన్న శ్రీ కృష్ణదేవరాయల వారి పలుకులు అక్షర సత్యాలు. "తెలుగు జాతి మనది, నిండుగ వెలుగు జాతి మనది! తెలంగాణ నాది, నెల్లూరు నాది, సర్కారు నాది, రాయలసీమ నాది! అన్నీ కలసిన తెలుగునాడు మనదే మనదే మనదే రా!"- అన్న సి.నా.రె మాటలు అక్షర లక్షలు. "ప్రసరింపగ రారండి దశదిశల తెలుగు వెలుగు! వ్యాపింపగ చేరండి,ఆ జిగిబిగి సొగసుల గుబగుబలు!" మా తెలుగు తల్లికి మల్లె పూదండ! మముగన్న తల్లికీ మంగళారతులు! -- జై తెలుగు తల్లీ!
తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, మరియు భారతీయ పురాణాలపై లోతైన అవగాహన. ఈ బ్లాగ్, తెలుగు ప్రజల సంప్రదాయాలు, చరిత్ర, మరియు పురాణాలను సులభంగా అందిస్తుంది.