కొంత మందికి ఇంట్లో వారి నుంచి తగిన గౌరవము, ఆదరణ లభించదు. కాని ఆ గౌరవము బయటి వారి నుంచి లభిస్తుంది. ఇటువంటి పరిస్తితులలో ఇంట్లో గౌరవం పొందక, బయట ఎంతో పేరు ప్రఖ్యాతులను సంపాదించుకొనే వారి గురించి " ఇంటికి ఇత్తడి పొరుగికీ పుత్తడి" అనే సామెత చెపుతుంది.
తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలు మరియు తెలుగు వారి విశిష్టతలు