ఆశ్వయుజ అమావాస్య అయిన మరుసటి రోజు ప్రారంభమయ్యె మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో దేవాలయాలలోని ధ్వజస్త o భానికి పైభాగాన జ్యొతిర్మార్గ o లో వెలుతూ o డే పితృదేవతల o దరికీ మార్గాన్ని చూపించే o దుకు ఓ దీపాన్ని పెడుతారు. దీనినే కార్తీక దీపం లేదా ఆకాశ దీపం అంటారు. ఈ దీపం ఆ నెల రోజుల పాటూ ఉ o డి తీరవల్సి o దే.
తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలు మరియు తెలుగు వారి విశిష్టతలు