Skip to main content

Posts

Showing posts from March 17, 2011

సత్రం భోజనం మటం నిద్ర అన్నట్లు!

కొన్ని సందర్బాలలో పని వత్తిడి వలన ఇల్లు కూడా పట్టకుండా తిరగ వలసి వస్తుంది. అటువంటి వారి పరిస్తితి వర్ణనాతీతం. అనగా ఇంట్లో కుటుంబ సబ్యుల వద్ద లభించే ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు వేరు. అదే విధంగా వేరే చోట వున్నప్పుడు అక్కడి వాతావరణము వేరు. ఇటువంటి సంధర్బంలో, ఈ సామెత ఇంట్లో వాటి ఆప్యాయతా అనురాగాలను బయటి వారి పరిచయాలను బేరీజు వేస్తుంది. అంతే కాకుండా ఇంటి వాతావరణమే గొప్పదని నిరూపిస్తుంది.