కొంత మందికి ఇంట్లో వారి నుంచి తగిన గౌరవము, ఆదరణ లభించదు. కాని ఆ గౌరవము బయటి వారి నుంచి లభిస్తుంది. ఇటువంటి పరిస్తితులలో ఇంట్లో గౌరవం పొందక, బయట ఎంతో పేరు ప్రఖ్యాతులను సంపాదించుకొనే వారి గురించి "ఇంటికి ఇత్తడి పొరుగికీ పుత్తడి" అనే సామెత చెపుతుంది.
తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, మరియు భారతీయ పురాణాలపై లోతైన అవగాహన. ఈ బ్లాగ్, తెలుగు ప్రజల సంప్రదాయాలు, చరిత్ర, మరియు పురాణాలను సులభంగా అందిస్తుంది.
Subscribe to:
Post Comments (Atom)
Featured Post
-
తెలుగు నెలలు పన్నెండు. ప్రతి నెల శుక్ల పక్ష పాడ్యమి (అమావాస్య తర్వాత వచ్చే తిథి) తో మొదలై అమావాస్యతో ముగుస్తుంది. ప్రతి నెలలో రెండు పక్షాల...
-
అభ్యాసము కూసు విద్య. అచ్చిగాడి పెళ్ళిలో బుచ్చిగాడికి ఒక జంధ్యపు పోగు. అడగనిదే అమ్మైనా పెట్టదు. అబద్ధం ఆడినా అతికినట్లు ఉండాలి. అడవి కాచిన వె...
-
ఆధునిక తెలుగు కవులలో సుందరకవిగా పేరొందిన "శంకరంబాడి సుందరాచారి" గారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు ప్రజలకు, ఆంధ్ర ప్రదేశ్...
No comments:
Post a Comment