కొందరు ఆపదలలో ఉన్నప్పుడు ఒక విధంగా కస్టాలు తీరిన తరువాత మరో విధంగా ప్రవర్తిస్తారు అంటే కస్టాలు ఎదురైనప్పుడు వాటి నుంచి గట్టెక్కించమని తమకు తెలిసిన దేవుళ్ళని వేడుకుంటారు. కాని తరువాత ఆ కస్టాలు తీరి, సంపదలు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నప్పుడ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆశ్రయించిన వారి మంచితనాన్ని విస్మరిస్తారు.
ఈవిధంగా ఆపదలలో ఉన్నప్పుడు మాత్రమే దేవుని స్మరించి, ఆపదల నుంచి బయటపడ్డ నాడు దేవుని మరవటం అన్నది స్వార్థం మరియు అవకాశవాదం అని ఈ సామెత ద్వారా తెలుయుచున్నది.
Comments
Post a Comment