వేదములు నాలుగు. అవి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వేదము. అధర్వేదమును బ్రహ్మవేదము అని కూడా అoటారు.
- ఋగ్వేదము - దేవతల గుణగణాలను స్తుతిస్తుoది.
- యజుర్వేదము - యజ్నములు వాటికి స్తoభoధిoచిన కర్మకాండలను ఫలితాలను తెలియజేస్తుంది.
- సామవేదము - సంగీత ప్రధానం.
- అధర్వణ వేదము - బ్రహ్మజ్నానాన్ని, ఔషధీ విశేషాలను, యంత్ర పరికరాల వివరాలను తెలుపుతుంది.
"వేధో రక్షితి రక్షిత: "
adhahrvana vedamu anukuntanu....
ReplyDelete